తిరుపతి రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం

తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.శ్రీవారి ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీలో ఆకస్మాతుగా మంటలు చెలరేగాయి.

దట్టమైన పొగతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు