శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు..

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మితల్, ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా, తెలంగాణ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకొన్నారు.

అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు.ఆలయం వెలుపల మంత్రి తాడి శెట్టి రాజా మాట్లాడుతూ.

కోనసీమ అల్లర్ల కేసులు తోలగింపుపై చర్చలు కోనసాగుతున్నాయని అన్నారు.మంత్రి, ఎమ్మేల్యే ఇళ్ళపై జరిగిన దాడులు కేసులు మినహాయిస్తే మిగిలిన కేసులు తోలగింపుకు ప్రాధమికంగా నిర్ణయం జరిగింది పేర్కొన్నారు.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు