మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారుల దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది.

ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా బెయిల్ కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

ఈ మేరకు ఏప్రిల్ 5వ తేదీన సిసోడియా బెయిల్ పిటిషన్ పై విచారణ జరుపుతామని కోర్టు స్పష్టం చేసింది.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు