ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన కొలకానీ కాషయ్య - సరళ దంపతుల రెండవ కుమారుడు కొలకానీ నవీన్ (21) బుధవారం రాత్రి ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతికి గల కారణాలు తెలియాల్సి, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఎంతో భవిష్యత్తు ఉన్న యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అధికారి వేధింపులు పంచాయతీ కార్యదర్శి ఆత్మ హత్య యత్నం

Latest Rajanna Sircilla News