మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్న మమతా బెనర్జీ..!!

దేశంలో జాతీయస్థాయిలో బీజేపీ కి బలమైన ప్రత్యర్థిగా మమతా బెనర్జీ అనేక వ్యూహాలు వేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే శక్తులను ఏకం చేయడానికి.

అంతర్గతంగా చాలా మందితో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇదిలా ఉంటే గత ఏడాది మమతా బెనర్జీని ఓడించడానికి బీజేపీ అధిష్టానం వేగంగా కేంద్రంలో ఉండే కీలక మంత్రులను.

ఎన్నికలకు సంవత్సరం ముందునుండే పశ్చిమబెంగాల్లో దింపింది.అయినాగానీ మమతా బెనర్జీ.

బీజేపీ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది.ఇదిలా ఉంటే తాజాగా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్.

Advertisement

అన్ని స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది.నాలుగు మున్సిపల్ ఎన్నికలలో.

అన్నిచోట్ల టీఎంసీ గెలవడంతో.పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మరోసారి మమతా బెనర్జీ కి తిరుగు లేదని నిరూపితమయింది. ఇదే సమయంలో ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికలలో.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ని ఢీ కొట్టాలని.దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో దీదీ ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ లెక్కలివే.. అన్ని కోట్లు వస్తే హిట్టవుతుందా?
Advertisement

తాజా వార్తలు