ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డ్రగ్ రాకెట్ పై ఉక్కుపాదం మోపుతున్నాం అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ను చేధించాం.డ్రగ్స్ వ్యాపారీ నైజీయన్ మార్క్ ఓవోలబీ ముఠాను అరెస్ట్ చేశాం నెరేడ్మెట్ లో డ్రగ్స్ చేతులు మార్చే సమయంలో నైజీరియన్చతోపాటు మరో ముగ్గురు స్థానిక డ్రగ్ ముఠాను అదుపులోకీ తీసుకున్నాం నేరస్తుల నుండి 38 గ్రాముల కొకైన్, 22 వేల నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు స్వాదీనం ఇందులో డిల్లీ వ్యాపారి అభిషేక్ సింగ్ ప్రమేయం ఉంది.
పరారీలో ఉన్న నేరస్తుడి కోసం గాలిస్తున్నాం .వారి నుండి స్వాదీనం చేసుకున్న మొత్తం విలువ 9 లక్షల 10 వేల రూపాయిలు.
నైజీరియన్ మార్క్ ఓవోలబీ, తోట హర్షవర్ధన్, దుడ్డు పవన్ కుమార్, గునపోగుల స్వామీ ప్రసాద్ లను రాచకొండ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.నేరస్తుల నుండి 38 గ్రాముల కొకైన్, 22 వేల నగదు, 3 ద్విచక్ర వాహనాలు, 4 సెల్ ఫోన్లు స్వాదీనం .రాచకొండ పరిదిలో అక్రమ వలసలు, నివాసులపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం.