లైట్ బియర్డ్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో మహేష్.. వైరల్ అవుతున్న సెల్ఫీ పిక్!

సూపర్ స్టార్ మహేష్ బాబు అందం మరొక హీరోకు ఉండదు అంటే అతియసోక్తి కాదేమో.46 ఏళ్ల వయసులో కూడా ఈయన హ్యాండ్సమ్ అండ్ యంగ్ చార్మింగ్ లుక్ తో అమ్మాయిలను ఫ్లాట్ చేస్తున్నాడు.

ఈయన లుక్ కు ఫిదా అవ్వని అమ్మాయిలు లేరేమో.

అంతలా తన కొత్త కొత్త స్టైలిష్ లుక్ తో ఈయన మెస్మరైజ్ చేస్తున్నాడు.ఇటీవలే మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుని వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.ఈ సినిమా ఇప్పటికే మూడవ వారంలోకి అడుగు పెట్టిన కూడా ఇంకా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ అవుతూ కలెక్షన్స్ బాగానే రాబడుతుంది.

ఇక మహేష్ బాబు సర్కారు సక్సెస్ తర్వాత అమెరికాకు ఫ్యామిలీతో కలిసి వెళ్లి అక్కడ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు.ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తున్నాడు.

Advertisement

తాజాగా షేర్ చేసిన ఫొటోలో మహేష్ లుక్ అందరిని మెస్మరైజ్ చేసింది.

మహేష్ తన ఫ్యామిలీతో కలిసి సెల్ఫీ దిగాడు.ఇక సెల్ఫీ పిక్ లో మహేష్ బాబు లైట్ బియర్డ్ తో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఈ పిక్ ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవ్వడంతో ఆయన చార్మింగ్ లుక్ కి అంతా ఫిదా అవుతున్నారు.

ప్రెసెంట్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

వెకేషన్ నుండి వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది.ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.థమన్ సంగీతం అందిస్తున్నారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నాడు.

Advertisement

తాజా వార్తలు