వైరల్ లుక్: మహేష్ బాబు సరికొత్త ఫోటో!

మహేశ్.ఈ పేరు ఒక బ్రాండ్ గా మారిపోయింది.

ఈ పేరు ఎంతో మంది కలల రాకుమారుడిగా తయారైంది.

ఈ పేరు వింటేనే చాలు మా హీరో అంటూ మహేశ్ బాబు గురించి మాట్లాడుకుంటూ తెగ మురిసిపోతుంటారు ఆయన ఫ్యాన్స్.

అవును మరి మహేశ్ ఒక బ్రాండ్ గా మారారు.వరుస హిట్ సినిమాలతో బాక్సాపీస్ వద్ద కలెక్షన్లను రాబడుతున్నాడు ఈ హీరో.

బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి టాప్ హీరోగా మారిపోయారు.బాల నటుడినుంచే ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకున్నాడు ఈ హీరో.

Advertisement

ఇదిలా ఉండే ప్రస్తుతం మహేశ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు.ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్నాడు ఈ హీరో.

ఈ సినిమాలో మహానటి సినిమా ద్వారా ఎంతో ఎత్తుకు ఎదిగిన కీర్తి సురేశ్ నటిస్తున్నారు.ఈ సినిమాపై ఆయన అభిమానలు భారీ అంచనాలే పెట్టుకున్నారనిపిస్తుంది.

మరీ ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ కూడా నటించబోతున్నారట.ఇంకేముంది ఈ సినిమా బాక్సాపీస్ ను కొల్లగొడుతుందనే టాక్ నడుస్తోంది.ఇదిలా ఉంటే మహేశ్ బాబు తన అభిమానులను సర్ ప్రైజ్ చేశారండి.

అందేటనుకుంటున్నారా.ఈ హీరో కొత్త లుక్ తో ఒక ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారట.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

ఇంకేముంది దాంతో ఈ హీరో కొత్త లుక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్లర్లు కొడుతోంది.ఈ ఫోటోలో మహేశ్ చాలా హాండ్ సమ్ గా కనిపించారు.

Advertisement

క్లీన్ షేవ్ తో చాలా స్టైల్ గా కనిపిస్తున్నాడు.దాంతో అబ్బా మహేశ్ ఎంత అందంగా ఉన్నాడంటూ కామెంట్ల మీద కామెంట్లు వచ్చేస్తున్నాయి.

ఒక సారి మీరు కూడా ఈ ఫోటోను చూసేసేయండి కామెంట్ పెట్టండి మరి లేట్ చేయకుండ..

తాజా వార్తలు