పశ్చిమగోదావరి జిల్లా భీమవరం చేరుకున్న అమరావతి రైతుల మహాపాదయాత్ర

పాదయాత్రలో RRR అభిమానులురఘురామ కృష్ణంరాజు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ అభిమానులురైతుల పాదయాత్రకు మద్దతుగా రఘురామకృష్ణం రాజు ఉండడంతో ఆయన అభిమానులు బ్యానర్లు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున రైతులకు స్వాగతం పలికారు భారీ స్వాగతం పలికిన టిడిపి సీపీఎం, సిపిఐ, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్, రైతు సంఘాల నాయకులు

తాజా వార్తలు