మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రతో ఓ కూలీ ఆవేదన

నరకం అనుభవిస్తున్నాం అన్నా.కూలీలమైన మేము ఎంత నరకం అనుభవిస్తున్నామంటే అంత నరకం అనుభవిస్తున్నాం జగన్ ప్రభుత్వంలో కూలీలమైన మేం అల్లాడిపోతున్నాం.

మీరు అధికారంలోకి రావాలి.మా కష్టాలు తొలగాలి ఇంటింటికి ప్రచారంలో ప్రజలతో మమేకమవుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్రతో ఓ కూలీ ఆవేదన.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు