ఎమ్మెల్యేల ఎర కేసులో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.సుప్రీంకోర్టుకు వెళ్లేంత వరకు సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ధర్మాసనంలో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.

ఈ మేరకు సర్కార్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేస్తామని తెలిపింది.అయితే, కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసిన సర్కార్.

డివిజన్ బెంచ్ కు వెళ్లిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ప్రభుత్వ రిట్ అప్పీల్ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సింగిల్ బెంచ్ తీర్పును సమర్థించింది.

ఈ క్రమంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు