తెలంగాణలో గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్ అయింది.గ్రూప్-1 ఎగ్జామ్స్ ను ఆపాలంటూ దాఖలైన పిటిషన్లను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారానికి కారణమైన సిబ్బందితోనే గ్రూప్-1 పరీక్షను నిర్వహిస్తున్నారంటూ ఈ నేపథ్యంలో పరీక్షను ఆపాలని పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్లను కొట్టేసింది.కాగా ఈనెల 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy