హీరోయిన్లతో రొమాంటిక్ సీన్స్ చేయాలి అంటే ముందు విజయ్ దేవరకొండ ఆ పని చేస్తారా.. వామ్మో?

ఒకప్పుడు సినిమా అంటే ఎలాంటి వారైనా ఆ సినిమాని కుటుంబంతో కలిసి చూసే విధంగా ఉండేవి కానీ ప్రస్తుత కాలంలో సినిమాలు అలాగ లేవు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలు చూసే పరిస్థితి ఎప్పుడో వెళ్లిపోయింది.

ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్లు కనుక ఉంటే వారి ముందు మనం సినిమాలు చూడలేనటువంటి స్థితిలో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

ఒకప్పుడు రొమాంటిక్ సన్నివేశాలు( Romantic scenes ) లేదా లిప్ లాక్ సన్నివేశాలు చేయాలి అంటే అదొక పెద్ద నేరంగా భావించేవారు.ఇక ప్రస్తుత సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలు లేకపోయినా లిప్ లాక్ ( Lip Lock )సన్నివేశాలు లేకపోయినా అది సినిమా కాదు అనే ధోరణిలో ప్రేక్షకులు కూడా ఉన్నారు.

ఇలా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగానే దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా రొమాంటిక్ సన్నివేశాలు పెట్టడానికే ఆసక్తి చూపుతున్నారు.ఇక హీరో హీరోయిన్లు సైతం ఇలాంటి సీన్స్ చేయడానికి ఏమాత్రం వెనకాడ లేదు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూనే ఇలాంటి సీన్స్ చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇలా రొమాంటిక్ సీన్స్ చేయాలి అంటే హీరో విజయ్ దేవరకొండకు ( Vijay Devarakonda ) ఎవరు సాటి రారని చెప్పాలి.అర్జున్ రెడ్డి సినిమా నుంచి మొదలుకొని ఈయన ప్రతి ఒక్క సినిమాలోని హీరోయిన్లతో భారీ స్థాయిలో రొమాన్స్ చేస్తుంటారు.

Advertisement

ఇలా హీరోయిన్లు కూడా అదే విధంగా విజయ్ దేవరకొండతో కలిసి రొమాంటిక్ సీన్లలో నటిస్తూ ఉంటారు. ఇలా విజయ్ దేవరకొండ సినిమాలు కనక చూస్తే ఆ హీరోయిన్ తనకోసమే పుట్టిందేమో అనే విధంగా నటిస్తారని చెప్పాలి అయితే చాలామంది హీరోలు కూడా ఇలాంటి రొమాంటిక్ సీన్లలో నటించిన ఆ సీన్స్ అంతగా పండవు నటించే సినిమాలలో మాత్రమే రొమాంటిక్ సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.మరి ఇలా ఈ సీన్స్ అద్భుతంగా రావడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే.

విజయ్ దేవరకొండ లిప్ లాక్ సన్నివేశాలు లేదా రొమాంటిక్ సన్నివేశాలు చేసే ముందు హీరోయిన్లతో మంచిగా మాట్లాడతారట.ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత ఆ హీరోయిన్ తో ఈయన చాలా కంఫర్టబుల్ గా ఉంటారని వారితో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తారని తెలుస్తోంది.ఇలా హీరోయిన్స్ తన వద్ద నటించడానికి ఏమాత్రం నర్వస్ ఫీల్ అవ్వకుండా విజయ్ దేవరకొండ చాలా కంఫర్ట్ కల్పిస్తారట ఇలా ఆయనతో ఉన్నటువంటి కంఫర్ట్ కారణంగానే హీరోయిన్స్ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఫ్రెండ్లీ గానే ఇలాంటి సీన్స్ లో నటిస్తారని అవి చూడటానికి చాలా సహజంగా ఉంటాయనీ తెలుస్తుంది.

ఇలా విజయ్ దేవరకొండతో నటించిన హీరోయిన్స్ అందరూ కూడా ఆయన విషయంలో ఇష్టపడేది తాను హీరోయిన్లకు ఇచ్చే కంఫర్ట్ అంటూ కూడా పలు సందర్భాలలో చెప్పిన సంగతి తెలిసిందే.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు