ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం స్వర్ణవారిగూడెంలో భూవివాదం నెలకొంది.పోలవరం నిర్వాసితులకు, స్థానిక గిరిజనులకు మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
పోలవరం నిర్వాసితులు తమ భూములను ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారని స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు.మరోవైపు ప్రభుత్వం 1/70 చట్టంలో భాగంగా తమకు భూములు ఇచ్చిందని నిర్వాసితులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కిన గిరిజనులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.లేని పక్షంలో తమకు చావు శరణ్యమని వాపోతున్నారు.
దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy