లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట

లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైజల్‎కు ఊరట లభించింది.ఫైజల్‎ అనర్హత వేటును లోక్ సభ సెక్రటరీ జనరల్ ఎత్తివేసారని తెలుస్తోంది.

ఈ మేరకు నోటిఫకేషన్ జారీ చేశారు.దీంతో ఫైజల్‎ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరణ అమలులోకి వచ్చింది.

అయితే ఫైజల్‎కు ఓ కేసులో కవరత్తి సెషన్స్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.దీంతో లోక్ సభ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసింది.

దీనిపై ఫైజల్ ను సుప్రీంను ఆశ్రయించగా.ఆయనకు ఊరట లభించింది.

Advertisement
తన కొడుకుతోపాటు మరో యంగ్ హీరోతో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్న పూరి జగన్నాధ్...

తాజా వార్తలు