SV Krishna Reddy : హీరోని నమ్ముకుని సినిమా చేయడమే గుంటూరు కారం సినిమాకు మైనస్: ఎస్వీ కృష్ణారెడ్డి

మహేష్ బాబు హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గుంటూరు కారం( Gunturu Kaaram ) .

మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం ఈ సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.  ఇక ఈ సినిమా విడుదల అయ్యి ప్రేక్షకులను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

ఆ సమయంలో త్రివిక్రమ్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.

Krishna Reddy Sensational Comments On Gunturu Kaaram Movie

ఇకపోతే తాజాగా ఈ సినిమా పై ప్రముఖ దర్శకుడు కృష్ణ రెడ్డి ( SV Krishna Reddy ) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ సినిమా చేసేటప్పుడు ఎప్పుడు కూడా హీరోని నమ్మి సినిమా చేయకూడదు.హీరోని నమ్మి సినిమా చేస్తే ఫలితం ఇలానే ఉంటుంది.

Advertisement
Krishna Reddy Sensational Comments On Gunturu Kaaram Movie-SV Krishna Reddy : �

  అందుకే ఎప్పుడూ కూడా హీరోలను నమ్మి సినిమాలను తీయకూడదు.

Krishna Reddy Sensational Comments On Gunturu Kaaram Movie

గతంలో నేను సినిమా కథను నమ్మి చేశాను ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఇక నాగార్జున వంటి స్టార్ హీరోలను నమ్మి సినిమా చేశాను.అయితే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.

ఒక దర్శకుడు ఎప్పుడు కూడా హీరోల స్టామినా దృష్టిలో పెట్టుకొని సినిమా చేయకూడదు.ఎప్పుడు కూడా సినిమా కథను నమ్మి చేస్తేనే సినిమా హిట్ అవుతుంది.

ఇక గుంటూరు కారం సినిమా విషయంలో అలాగే జరిగింది.త్రివిక్రమ్ లాంటి స్టార్ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ ( Mahesh ) వంటి హీరోతో సినిమా చేస్తున్న తరుణంలో మహేష్ స్టామినా దృష్టిలో పెట్టుకొని చేశాడు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

అందుకే సినిమా ఫలితం అలా ఉంది అంటూ కృష్ణా రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు