దేవర ట్రైలర్ తో మెప్పించలేకపోయిన కొరటాల...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు.అందులో జూనియర్ ఎన్టీయార్( Jr.

NTR ) ఒకరు.ఈయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

ఇక సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమామీద ఇప్పటికీ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఇక దానికి తగ్గట్టుగానే ఇంతకుముందే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఇక ఈ ట్రైలర్ చూస్తున్నంతసేపు ప్రేక్షకుడికి యాక్షన్ ఎపిసోడ్స్ బాగా నచ్చినప్పటికీ ట్రైలర్ కట్ మాత్రం ఏ మాత్రం బాగాలేదని సగటు ప్రేక్షకులు కూడా వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

నిజానికి అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుడిని ఏ రకంగా అలరించలేకపోయాయి.ఇక ఇప్పుడు వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టించిదనే చెప్పాలి.అందువల్ల ఈ సినిమా మీద అంచనాలు భారీ గా తగ్గిపోయాయని కూడా తెలుస్తుంది.

ఇక ఇప్పటికీ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ కానీ, టీజర్ గాని ఏవి ప్రేక్షకుడిని ఆసక్తి రేకెత్తించడంలో ఫెయిల్ అవ్వడంతో ప్రేక్షకుడు దేవర సినిమా( Devara movie ) మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు.ఇక ఈ అంచనాలకు తగట్టుగా ట్రైలర్ లేకపోవడంతో సినిమా మీద భారీ ఎఫర్ట్ పడే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇక సెప్టెంబర్ 27 వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న్న నేపథ్యం లో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలైతే ఉన్నాయి.కానీ ఈ ట్రైలర్ చూసాక అవి ఆటోమేటిగ్గా తగ్గిపోయాయనే చెప్పాలి.ఇక ఈ సినిమా ప్లాప్ అయితే మాత్రం జూనియర్ ఎన్టీయార్, కొరటాల ( Koratala Siva )మీద పెట్టుకున్న నమ్మకం వమ్ము చేసిన వాడు అవుతాడు.

చూడాలి మరి ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది.

దేవర మూవీ ట్రైలర్ రివ్యూ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారుగా!
Advertisement

తాజా వార్తలు