సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తులకు అనుకోకుండా తారసపడిన కింగ్ చార్లెస్.. వీడియో వైరల్!

సాధారణంగా రాజులు సామాన్యులకు కలవరు.కలిసినా పెద్దగా మాట్లాడరు.

కానీ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రస్తుత చక్రవర్తి కింగ్ చార్లెస్( King Charles ) అందుకు విరుద్ధం.

ఆయన చాలా సింపుల్ గా ఉంటారు.

సామాన్య ప్రజలు ఎదురుపడితే ఆప్యాయంగా పలకరిస్తారు.ఈ మాటలను మరోసారి రుజువు చేసే వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

King Charles Accidentally Felt Sorry For People Going On A Bicycle Video Viral ,

ఇటీవల స్కాట్‌లాండ్‌లోని బాల్మోరల్ ఎస్టేట్‌లో( Balmoral Estate in Scotland ) సైక్లిస్టులు హైకింగ్ చేస్తుండగా కింగ్ చార్లెస్‌ను వారికి చాలా సాధారణ వ్యక్తిగా ఎదుర్పడ్డారు.దాంతో సైక్లిస్టులు ఆశ్చర్యానికి గురయ్యారు.నీకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అందులో రాజు సాధారణ దుస్తులు ధరించి, వాకింగ్ స్టిక్ తీసుకువెళుతున్నట్లు కనిపించింది.

Advertisement
King Charles Accidentally Felt Sorry For People Going On A Bicycle Video Viral ,

చార్లెస్ తన వేసవి సెలవుల గురించి సైక్లిస్టులతో కబుర్లు చెప్పారు.ఆ ప్రాంతంలో ఈగల గురించి ఫిర్యాదు చేశారు.తాను కూడా హైకింగ్‌ను ఆస్వాదిస్తానని, దిగే మార్గంలో కొన్నింటిని చూడాలని కోరుకుంటున్నానని వెల్లడించారు .

King Charles Accidentally Felt Sorry For People Going On A Bicycle Video Viral ,

సైక్లిస్టులు కింగ్‌ను కలవడం పట్ల చాలా ఎగ్జైట్ అయ్యారు.చార్లెస్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ కొండపైన జారిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.కింగ్ చార్లెస్ ఒక డౌన్ టు ఎర్త్ వ్యక్తి అని, అతను ఆరుబయట సమయం గడపడాన్ని ఆస్వాదించే వ్యక్తి అని వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఇది స్కాటిష్ గ్రామీణ ప్రాంతాల అందాన్ని కూడా గుర్తు చేస్తుంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు చార్లెస్ అతను చాలా ఫ్రెండ్లీ పర్సన్ అని కామెంట్ చేస్తున్నారు.

సెలవులో ఉన్నా సైకిల్‌పై వెళ్లే వారితో ఆగి కబుర్లు చెప్పుకుంటూ ఆనందం వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు.

అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు