ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సైబరాబాద్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.ఏసీబీ ప్రొసీజర్స్ ఫాలో కాలేదని అభిప్రాయపడింది.

లా అండ్ ఆర్డర్ పోలీసులకు రిమాండ్ చేసే అర్హత లేదంది.పీసీ యాక్ట్ లో ఏసీబీ మాత్రమే అరెస్టు చూపాలని పేర్కొంది.

కాగా, ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నిరాకరించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో బోనస్ అనేది బోగస్.. : నిరంజన్ రెడ్డి
Advertisement

తాజా వార్తలు