ఏపీ వైద్యశాఖ కీలక నిర్ణయం

ఏపీ వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏపీవీవీపీలో సీఏఎస్ఎస్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు ఈ నెల 17, 18, 19 తేదీల్లో వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించాలనే యోచనలో ఉంది సర్కార్.డీఎంఈలో మిగిలిపోయిన 304 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులతో పాటు ఏపీవీవీపీలో 150 సీఏఎస్ఎస్ పోస్టులకు వాకిన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.

దీనిలో ఎంపికైన అభ్యర్థులను శాశ్వత ప్రాతిపదికన లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులు కేటాయించనున్నారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు