ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారని మంత్రి హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ వస్తే రైతుబంధు, రైతు బీమా బంద్ అవుతాయని చెప్పారు.

మూడు గంటలు కరెంట్ ఇచ్చే వారికి ఓటు వేయాలా అని ప్రశ్నించారు.24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే కేసీఆర్ కు ఓటేయాలా ఆలోచించుకోవాలని మంత్రి హరీశ్ రావు సూచించారు.కాంగ్రెస్ హయాంలో 70 శాతం ప్రసవాలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగేవన్నారు.

ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతానికి పైగా ప్రసవాలు జరిగాయని వెల్లడించారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

తాజా వార్తలు