డాక్టర్ బాబు గురించి ఈ విషయాలు తెలిస్తే అవాక్కవుతారు!

డాక్టర్ బాబు గురించి ఎంత చెప్పిన తక్కువే.

స్టార్ మా లో ప్రసారం అయ్యే కార్తీక దీపం సీరియల్ లో హీరో గా నటిస్తున్న నిరుపమ్ పరిటాల బుల్లితెర స్టార్ హీరోగా ఎదిగాడు.

బుల్లితెరపై హిట్ అయినా దాదాపు స్టార్ సీరియల్స్ అన్నింటిలో డాక్టర్ బాబు పాత్ర కచ్చితంగా ఉంటుంది.అలాంటి డాక్టర్ బాబు ఎవరి కొడుకో తెలుసా? ఎవరో కాదు.నటుడు, రచయిత అయిన ఓంకార్ కుమారుడు.

నిరుపమ్ ను యాక్టర్ గా చూడాలని ఏనాడూ అనుకోలేదు.అందుకే నిరుపమ్ కు మంచి చదువు చెప్పారు.

ఇంజీనీర్ ని చేశారు.కానీ అతడికి నటనపై ఆసక్తి ఉండటంతో తండ్రి మరణాంతరం చంద్రముఖి అనే సీరియల్ లో నటించి మార్కులు కొట్టేశాడు.

Advertisement

ఆ ఒక్క సీరియలే దాదాపు ఏళ్లపాటు నడిచింది.ఆతర్వాత అదే సీరియల్ లో నటించిన మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నిరుపమ్.

అయితే ఆతర్వాత వరుస సీరియల్స్ లో నటిస్తూ వస్తున్న నిరుపమ్ కార్తీక దీపం సీరియల్ తో జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్నాడు.ఓ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గా కూడా పని చేశాడు.

ఇక ఇప్పుడు నిరుపమ్ జీ తెలుగులో ప్రసారం అవుతున్న ప్రేమ అనే సీరియల్ తో నిర్మాతగా మారాడు.ప్రస్తుతం ఆ సీరియల్ మంచి టీఆర్పీతో దూసుకుపోతుంది.

అయితే ఈ సీరియల్ కి నిర్మాతగా మారినప్పటికీ జీ తెలుగులోనే మరో సీరియల్ లో నటిస్తున్నాడు.అదే హిట్లర్ గారి భార్య.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కొంచం కామెడీగా ఈ సీరియల్ సాగినప్పటికి ఇది కూడా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అయితే జాతీయస్థాయిలో గుర్తింపు సొంతం చేసుకున్న కార్తీక దీపం సీరియల్ ను మెగాస్టార్ చిరంజీవి అమ్మ కూడా చూస్తారట.

Advertisement

ఆ సీరియల్ కి పెద్ద అభిమానిగా మరి డాక్టర్ బాబుకు మామిడి పళ్లు గిఫ్ట్ గా పంపారట.

తాజా వార్తలు