కంచే మొదటి రోజు కలెక్షన్లు

కంచే మొదటి రోజు డిసెంట్ టాక్ తో మొదలుపెట్టింది.నిన్న సెలవు కావడం బాగా కలిసివచ్చింది.

ముఖ్యంగా నైజాంలో మంచి ఒపెనింగ్స్ రాబట్టింది.బ్రూస్ లీ బోల్తాపడటం, కళ్యాణ్ రామ్ షేర్ వచ్చే వారం రాబోతుండటం, ఈ వారం మొత్తం కంచేకి ఒపెన్ గ్రౌండ్ అందుబాటులో ఉందని చెప్పాలి.

అయితే మల్టిప్లెక్స్ థియేటర్లలో కనిపించిన అకుప్యెన్సీ సింగిల్ స్కీన్స్ లో కనిపించలేదు.

( తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ ) షేర్ కలెక్షన్లు

నైజాం :

62.00 లక్షలు

వైజాగ్:

21.00 లక్షలు

ఈస్ట్ :

21.20 లక్షలు

వెస్ట్ :

16.30 లక్షలు

కృష్ణ :

20.04 లక్షలు

గుంటూరు :

24 .00 లక్షలు

నెల్లూరు :

6.60 లక్షలు

సీడెడ్ :

33.00 లక్షలు

మొత్తం : 2.05 కోట్లు

నల్లజాతి ఓటర్లకు దగ్గరయ్యేలా పావులు , ఆ కాలేజ్‌కి వెళ్లిన బైడెన్.. కానీ
Advertisement

తాజా వార్తలు