కాకినాడ జిల్లా జి.రాగంపేట ఘటనపై విచారణ వేగవంతం

కాకినాడ జిల్లా జి.రాగంపేట ఆయిల్ ఫ్యాక్టరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఫైవ్ మెన్ కమిటీ విచారణ చేపట్టింది.ప్రమాదానికి కారణమైన ఏడీబీఎల్ ఆయిల్ ట్యాంకర్ నుంచి అధికారులు ఆయిల్ మడ్ శాంపిల్స్ సేకరించారు.

Kakinada District G.Ragampet Incident Investigation Expedited-కాకినా

ఈ నేపథ్యంలో దర్యాప్తు చేసిన అనంతరం కమిటీ సభ్యులు కలెక్టర్ కు నివేదిక అందించనున్నారు.కాగా ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేసేందుకు వెళ్లి ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

నిజం ఎంతోకాలం దాగదు.. ఈరోజు వస్తుందని తెలుసు.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు