ఏడది లోపు ఉన్న చీనీ చెట్లకు ఇన్సూరెన్స్ ఎలా ఇచ్చారని ప్రశ్న ఏ నిబంధనల ప్రకారం ఇన్ ఫుడ్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇచ్చారో చెప్పాలి ఇదే అంశాలపై జెడిఏ ఉమామహేశ్వరిని ప్రశ్నించిన జెసి ప్రభాకర్ రెడ్డి( JC Prabhakar Reddy ) సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గౌతమికి ఫిర్యాదు.
పెద్దారెడ్డి( Kethireddy Pedda Reddy )కి ఇచ్చిన 15 లక్షల పరిహారం ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారో చెప్పాలి.
జేసీ లేని పక్షంలో కలెక్టరేట్ వద్దనే ఆందోళనకు దిగుతానని హెచ్చరిక