జగన్న తోడు అనేది కేంద్ర ప్రభుత్వం పథకం.. విష్ణు వర్ధన్ రెడ్డి

సూర్యనారాయణ రాజు , బీజేపీ ప్రధాన కార్యదర్శి.శిన్నారాయణ , బీజేపీ ప్రధాన కార్యదర్శి.

 Jagananna Thodu Is A Central Government Scheme. Vishnu Vardhan Reddy ,vishnu Var-TeluguStop.com

రవీందర్ రెడ్డి.విశాఖ జిల్లా అద్యక్షులు .చిట్టిబాబు .జిల్లా అద్యక్షులు.మంత్రి ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి.మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతారా.? ఇది మీ ప్రభుత్వ నిర్ణయమా ధర్మనా అభిప్రాయమా.ధర్మాన అబిప్రాయం అయితే ధర్మానను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా.

ఉద్ధానికి మీరు ఇచ్చిన హామీ నెరవేరిందా.ఉత్తరాంధ్రకు మీరు ఏమి చేశారు.

జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు ఏర్పడింది.

జగన్న తోడు అనేది కేంద్ర ప్రభుత్వం పథకం.15 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 15 కోట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది.మీ దోపిడీకి విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతున్నారా.

మీరు అభివృద్ధి చేస్తే వలసలు ఎందుకు జరుగుతున్నాయి.వైసిపి ప్రభుత్వ వైఫల్యలపై ప్రజా చార్జీ సీటు వేస్తాము.22 ఏ లో భూములను టీడీపీ వైస్సార్సీపీ ప్రభుత్వలు చేరుస్తున్నాయి.అమ్మకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు.22 ఏలో ఉన్న రైతు భూముల వెంటనే తొలగించాలి.లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదు.

అంశాల వారిగా విపక్షాలు కలవడం సాధారణంగా జరిగేది.రాజకీయ అంశంగా ముడి పెట్టడం సరికాదు.

టీటీడీలో గదుల అద్దె విపరీతంగా పెంచుతున్నారు.

పెంచిన అద్దెలను వెంటనే తగ్గించాలి.అద్దెలు తగ్గించాలని 12 తేదీన ఆందోళనలు నిర్వహించి కలెక్టర్ కు వినతి పత్రం సమర్పిస్తాము.23, 24 బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం భీమవరంలో నిర్వహిస్తాము.సమావేశంలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తాము.రెండు రాజకీయ తీర్మానం చేస్తాము.హిందువులు, హిందు దేవాలయాలు పై దాడులు జరుగుతున్నయి.బీజేపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి.

శాంతిభద్రతలకు రాష్ట్రంలో విఘాతం కలుగుతున్నాయి.చంద్రబాబు నాయుడుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తది.

ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతారు.చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి కి అవమానం చేయలేదా.

ప్రధాన తల్లిని విమర్శించలేదా.అమిత్ షాపై రాళ్ల దాడి చేయించలేదా.

అధికారం కోల్పోయిన తర్వాత మోడీ చుట్టూ తిరుగుతున్నారు.బీజీపీ ఓక జాతీయ పార్టీ తక్కువ అంచనా వేయవద్దు .రాష్ట్రంలో మా రాజకీయ ఆలోచనలు కేంద్ర పార్టీ సరైన సమయంలో అమలు చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube