నన్ను ప్రొడ్యూసర్ అవమానిస్తే తారకరత్న అలా చేశాడు.. ఏం జరిగిందంటే?

తారకరత్న మరణం తర్వాత ఆయన సన్నిహితులు, ఆయన దగ్గర పని చేసిన వాళ్లు తారకరత్న గొప్పదనం గురించి కథలుకథలుగా చెబుతున్నారు.

జబర్దస్త్ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.

జబర్దస్త్ లో సన్మానం చేసే స్కిట్ తో ఉన్న ఎపిసోడ్ బాగా ఇష్టమని ఆయన తెలిపారు.నేను పాట పాడిన స్కిట్ కూడా చాలా ఇష్టమని జబర్దస్త్ రాజమౌళి అన్నారు.

నేను 70, 80 పాటలు రాశానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.చిరంజీవి గారు నేను బాగా యాక్ట్ చేస్తానని ప్రశంసించారని జబర్దస్త్ రాజమౌళి పేర్కొన్నారు.

చిరంజీవి గారు నన్ను గుర్తుపట్టడం లైఫ్ లో మరిచిపోలేని అనుభూతి అని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి సినిమాలకు టికెట్లు దొరకక ఏడుస్తూ బయటకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని జబర్దస్త్ రాజమౌళి కామెంట్లు చేశారు.

Advertisement

నేను డైలాగ్స్ చెబుతుంటే చిరంజీవి గారు ఎంజాయ్ చేశారని ఆయన తెలిపారు.చిరంజీవి గారి డ్రింకింగ్ యాక్టింగ్ నాకు చాలా ఇష్టమని జబర్దస్త్ రాజమౌళి అన్నారు.తాగుబోతు రమేష్ ఒక విధంగా చేస్తే నేను మరో విధంగా చేస్తానని ఆయన తెలిపారు.

నేను పూతరేకులు సీరియల్ చేశానని ఆయన కామెంట్లు చేశారు.ఎవరి స్టైల్ వారికి ఉంటుందని అన్నారు.

ఒక మూవీ షూట్ సమయంలో అవమానం జరిగిందని రాజమౌళి పేర్కొన్నారు.

తారకరత్న, షఫిలతో నాకు షూట్ ఉందని నిర్మాత నన్ను అవమానించగా ఆయన కామెంట్లు చేశారు.ఆ సమయంలో తారకరత్న గారు బాగున్నారా అని చెప్పి హగ్ చేసుకున్నారని షఫి అన్న షేక్ హ్యాండ్ ఇచ్చారని రాజమౌళి కామెంట్లు చేశారు.ప్రొడ్యూసర్ తో రాజమౌళి సత్తా ఉన్న ఆర్టిస్ట్ అని చెప్పారని అది తారకరత్న గొప్పదనం అని జబర్దస్త్ రాజమౌళి తెలిపారు.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు