Ram Charan: రామ్ చరణ్ ఉపాసనతో కలిసి మహారాష్ట్ర సీఎం ని కలవడానికి కారణం అదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) ఈ మధ్యనే గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.

ప్రస్తుతం ఈయన శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే సినిమా షూటింగ్లో ఉన్నారు.

అయితే గత కొద్ది రోజులుగా రామ్ చరణ్ తన భార్య కూతురితో కలిసి ముంబైలోనే పర్యటిస్తున్నారు.రీసెంట్గా తన కూతురికి ఆరు నెలలు పూర్తవడంతో ముంబైలోని మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా చేయించారు.

అయితే తాజాగా మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే

ఇక రామ్ చరణ్ ఉపాసన ( Upasana ) తో కలిసి మహారాష్ట్ర సీఎంని కలవడానికి తమ వ్యక్తిగత విషయాలే కారణమని తెలుస్తోంది.తమ పర్సనల్ విషయాల గురించే రాంచరణ్ సీఎంని కలిసినట్టు సమాచారం.ఇక రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి సీఎంని మీట్ అయినా ఫోటోలు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

Advertisement

అయితే ఈ ఫోటోలో క్లింకారా మాత్రం కనిపించడం లేదు.సీఎం కి పూల బొకే ఇవ్వడంతోపాటు మహారాష్ట్ర ప్రజలు మాపై చూపిన ప్రేమ ఆధారాభిమానాలకి మేము ఎంతగానో ఫీదా అయ్యాం అని కూడా చెప్పుకొచ్చారు.

అలాగే సీఎం, సీఎం కుటుంబ సభ్యులను కూడా రామ్ చరణ్ స్పెషల్ గా కలిసి ధన్యవాదాలు తెలిపారు.ఇక సీఎం ఇంటికి రామ్ చరణ్ ఉపాసనతో కలిసి వెళ్లిన సమయంలో వారికి సాంప్రదాయ బద్ధంగా హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించారట.అలాగే ఏక్ నాథ్ షిండే ఉకొడుకు శ్రీకాంత్ షిండే ( Shrikant Shinde ) అలాగే ఆయన భార్య వృషాలీ తో కూడా రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఫోటోలు దిగారు.

ప్రస్తుతం ఆయన దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

అంతర్జాతీయ విద్యార్ధులకు భారత్ శుభవార్త .. కొత్తగా రెండు స్పెషల్ వీసాలు
Advertisement

తాజా వార్తలు