నక్సలైట్ గా రామ్ చరణ్....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో బిజీబిజీగా గడుపుతున్నాడు.

అయితే ఇందులో భాగంగా రామ్ చరణ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అటువంటి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రజల సంక్షేమానికి పాటుపడేటువంటి నక్సలైట్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ సన్నివేశాల్లో రామ్ చరణ్ సరసన విప్లవకారుణిగా కియారా అద్వానీ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే చిరంజీవి 150 రెండవ చిత్రంలో రామ్ చరణ్ దాదాపుగా 30 నిమిషాల పాటు తెరపై కనిపించనున్నాడని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.అయితే ఈ విషయాలపై అధికారికంగా వెల్లడించినప్పటికీ దర్శకుడు కొరటాల శివ మాత్రం సైలెంట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు.

Advertisement

అయితే ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ గతంలో నటించినటువంటి వినయ విధేయ రామ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.అయితే ఇందులో టాక్ పరంగా ఫర్వాలేదనిపించినప్పటికీ  కానీ కలెక్షన్ల పరంగా మాత్రం రికార్డులు బద్దలు కొట్టాడు.దీంతో రామ్ చరణ్ తన ఆశలన్నీ ఆర్.ఆర్.ఆర్ పైనే పెట్టుకున్నాడు.అంతేగాక ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల చేజేసేందుకు దర్శకుడు సన్నాహాలు చేస్తున్నాడు.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు