షర్మిల పార్టీ ప్రతి కదలికను బీజేపీ గమనిస్తోందా

ఇప్పుడిప్పుడే తెలంగాణలో బలపడుతున్న బీజేపీకి షర్మిల పార్టీ పేరుతో చిక్కులు తప్పేలా లేవు.అయితే ఇప్పుడు తెలంగాణలో కొంత మేర పట్టున్న షర్మిల పార్టీ నుండి బీజేపీకి ఝలక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

 Is Bjp Watching Every Move Of Sharmilas Party , Bjp, Bandi Sanjay, Ys Sharmila,-TeluguStop.com

అందుకే బీజేపీ షర్మిల వేస్తున్న ప్రతి అడుగును నిశితంగా గమనిస్తోంది.అయితే ప్రభుత్వంపై పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుస్తూ క్రమ క్రమంగా బీజేపీ బలపడుతున్న క్రమంలో షర్మిల పార్టీ ఏర్పాటుతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది.

అసలు షర్మిల పార్టీ ప్రకటనను ఏమాత్రం ఊహించని బీజేపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే బీజేపీ బహిరంగంగా ఇప్పటివరకు ఘాటుగా స్పందించకున్నా లోలోపల గట్టిగానే సమీక్షిస్తున్నట్టు సమాచారం.

కాని ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మొన్న నిర్వహించిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ పై, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం ద్వారా మేము ఎవరికి బినామీ కాదనే విషయాన్ని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు.అయితే ఇప్పటికే షర్మిల పార్టీపై గట్టిగా ఫోకస్ చేసిన బీజేపీ ఎక్కడా తమకు ఎదురుదెబ్బ తగలవద్దని జాగ్రత్త పడుతోంది.

చూద్దాం బీజేపీ, షర్మిల పార్టీ ఎంతవరకు జాగ్రత్త పడుతుందో చూడాలి.కాని ఇంతవరకు ఇరు పార్టీలుఇంతవరకు ఘాటైన వ్యాఖ్యలు ఏమీ చేసుకోలేదనేది మాత్రం వాస్తవం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube