ఒకరి సినిమాలు మరొకరు చేసిన ఆ ఇద్దరు హీరో లు ఎవరంటే...

సినిమా ఇండస్ట్రీ లో ఒకరు చేయాల్సిన సినిమాలు ఇంకెవరో చేస్తూ ఉంటారు అది సహజం కానీ ఆ హీరో చేయాల్సిన సినిమా ఈ హీరో చేయడం ఈ హీరో చేయాల్సిన సినిమా ఆ హీరో చేయడం లాంటివి చాలా అరుదు గా జరుగుతాయి.

అవి ఏం సినిమాలు ఆ హీరోలు ఎవరనేది మనం తెలుసుకుందాం.

ఎనర్జిటిక్ హీరో గా పేరు తెచ్చుకున్న రామ్ దేవదాసు సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్నాడు ఆ తర్వాత రెడీ కందిరీగ ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు తీసి మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.అయితే రామ్ చేసిన శివమ్ సినిమా స్టోరీ ముందుగా నితిన్ దగ్గరికి వెళ్ళింది ఆ స్టోరీ తనకి నచ్చకపోవడం తో తను ఆ సినిమా చేయకుండా వదిలేసుకున్నాడు.

Interesting Facts Behind Ram Shivam Movie And Nithin Courier Boy Kalyan Movie De

దాంతో ఆ స్టోరీ రామ్ దగ్గరికి వెళ్ళింది.రామ్ ఆ సినిమా చేసాడు శివమ్ పేరు తో ఆ సినిమా రిలీజ్ అయి ప్లాప్ అయింది .అలాగే నితిన్ చేసిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమా స్టోరీ ని కూడా ముందు డైరెక్టర్ రామ్ కి చెప్పాడట ఆ స్టోరీ రామ్ కి నచ్చకపోవడం తో తను ఆ సినిమా చేయలేదు అప్పుడు ఆ స్టోరీ ని నితిన్ కి చెప్పాడు.

Interesting Facts Behind Ram Shivam Movie And Nithin Courier Boy Kalyan Movie De

నితిన్ ఈ సినిమా చేసాడు ఈ సినిమా కూడా ప్లాప్ అయింది ఆలా ఒకరు చేయాల్సిన సినిమా ఇంకొకరు చేసారు అయినప్పటికీ ఆ రెండు సినిమాలు ప్లాప్ అయ్యాయి.అయితే ప్రస్తుతం ఇద్దరు హీరోలు కూడా తెలుగు లో మంచి హిట్స్ అందుకొని యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తున్నారు.

Advertisement
Interesting Facts Behind Ram Shivam Movie And Nithin Courier Boy Kalyan Movie De
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు