విజయవాడలో కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు.. నెలకొన్న ఉద్రికత్త

విజయవాడ రైల్వేస్టేషన్ లో కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.ఇందులో భాగంగా సుమారు రూ.

50 లక్షల విలువైన సరుకులను సీజ్ చేశారు.అయితే కమర్షియల్ ట్యాక్స్ అధికారులు అనుమతి లేకుండా తనిఖీలు చేశారంటూ రైల్వే అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో వారిని రైల్వే అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.అనంతరం అనుమతులు లేకుండా సోదాలు ఎలా చేస్తారని నిలదీయడంతో ట్యాక్స్ ఆఫీసర్స్ వెనుదిరిగారు.సీజ్ చేసిన సరుకును రైల్వేస్టేషన్ లోనే వదిలి వెళ్లారు.

60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన ఏఐ.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు