వారంలో రెండు సార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ యంగ్ గా మెరుస్తారు!

వయసు పెరిగే కొద్ది శరీరంలోనే కాదు ముఖంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.

ముఖ్యంగా ముఖ చర్మం సాగటం, ముడతలు, చారలు తదితర వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి.

ఇవి కొందరిని ఎంతగానో మదన పెడతాయి.ఈ క్రమంలోనే వృద్ధాప్య లక్షణాలను కవర్ చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు.

అయితే వృద్ధాప్య లక్షణాలు తలుపు తట్టిన త‌ర్వాత‌ బాధపడడం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే రెమెడీని వారంలో రెండు సార్లు కనుక పాటిస్తే ఇర‌వైలోనూ యంగ్ గా మెరిసిపోతారు.

వృద్ధాప్య లక్షణాలు త్వరగా దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలు(Coconut pieces) మరియు కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవాలి.ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి(Sandalwood powder), వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మ‌ట్టి(Multani soil), వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి,(rice flour) వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి.

చివరిగా సరిపడా కొబ్బరి పాలను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు అప్లై చేసుకుని కనీసం ముప్పై నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

వారంలో కేవలం రెండు సార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి.చర్మం బిగుతుగా మారుతుంది.

ఇర‌వై ఏళ్ళు వచ్చిన యంగ్ గా మెరిసిపోతారు.ఈ రెమెడీని పాటించడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య ఉంటే దూరం అవుతుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?

చర్మం పై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.ముఖం నిత్యం ఫ్రెష్ గా మరియు గ్లోయింగ్ గా మెరుస్తుంది.

Advertisement

తాజా వార్తలు