కొత్త దర్శకులు ఇండస్ట్రీ కి రావాలంటే మీడియం రేంజ్ హీరోలు అవకాశాలు ఇవ్వాలా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులు చాలా మంది ఉన్నారు.

అందులో మీడియం రేంజ్ హీరోలకు ( medium range heroes )ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది.

అలాగే స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తుంటే మీడియం రేంజ్ హీరోలు మాత్రం కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.ఇక ఇలాంటి క్రమం లోనే నాని ( Nani )లాంటి హీరో మొదటి స్థానంలో ఉంటే మరి కొంతమంది హీరోలు మాత్రం కొత్త వాళ్లకు అవకాశాలను ఇవ్వడానికి చాలావరకు సందేహ పడుతున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో కొత్త దర్శకులు ఇంకా ఇండస్ట్రీకి రావాలి అని కోరుకుంటున్నా నేపథ్యంలో వాళ్ళకి సరైన అవకాశాన్ని ఇవ్వడం లేదు.

వాళ్ళు చేసే సినిమాల విషయంలో కూడా ఎలాంటి వైఖరిని పాటించకపోగా వాళ్లు కూడా మీడియం రేంజ్ దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నారు.మరి ఇలాంటి క్రమంలో సినిమా ఇండస్ట్రీకి కొత్త దర్శకులు ఎలా వస్తారు.వాళ్లకి సరైన అవకాశాలు అందించినప్పుడే వాళ్లు కూడా హీరోలకు సూపర్ సక్సెస్ లను అందించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు.

Advertisement

కాబట్టి హీరోలు కొత్త దర్శకులను మర్చిపోకుండా ఉంటే మంచిది అని పలువురు అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే కొత్త దర్శకులు( New directors ) ఇండస్ట్రీకి రావాలంటే హీరోలు కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరమైతే ఉంది.

ఎందుకంటే వాళ్లు రాసుకున్న కథకి ఏ హీరో అయితే న్యాయం చేయగలడో అలాంటి హీరోల కోసం వెతికి కథలను చెబితే వాళ్ళకి ఆ కథలను చేయడానికి ఆసక్తి ఉన్నప్పటికీ, దర్శకుల మీద నమ్మకం లేక సినిమాలను వదిలేస్తున్నారు.అలా వదిలేసిన సినిమాలను చేసిన కొంత మంది హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటుంటే, మరి కొంతమంది మాత్రం ఆ సినిమాను ఎందుకు వదిలేసాను అని బాధపడుతున్నారు.మీడియం రేంజ్ హీరోలైన కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది అంటూ కొంతమంది సినీ విమర్శకులు కూడా వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం.

Advertisement

తాజా వార్తలు