ఇబ్రహీంపట్నం ఏ కాలనీ. వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ

ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ఏ కాలనీ.

వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు హుండీ ఎత్తుకెళ్ళిన దొంగ గోడ దూకి చోరీకి పాల్పడిన దొంగ చోరీకి పాల్పడిన వారిని పట్టుకునే పనిలో ఇబ్రహీంపట్నం పోలీసులు.

తాజా వార్తలు