హైదరాబాద్ జూబ్లీహిల్స్( Jubilee Hills ) లో హిట్ అండ్ రన్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు.
ఈ మేరకు డ్రైవర్ తో పాటు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ అయిన వారిలో నలుగురు యువకులతో పాటు ఓ యువతి ఉందని తెలుస్తోంది.అలాగే ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్( SR Nagar Police Station ) కు తరలించారు.
నిన్న బైకును కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.అయితే ప్రమాదం చోటు చేసుకోవడానికి ముందు కారులో ఉన్న యవతీ, యువకులు పార్టీ చేసుకున్నారని పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy