హైదరాబాద్ సనత్ నగర్ లో నరబలి కలకలం..!!

హైదరాబాద్ లోని సనత్ నగర్ లో దారుణ ఘటన జరిగింది.బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

అమావాస్య రోజున ఓ బాలుడిని హిజ్రా నరబలి ఇచ్చినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.నాలాలో బాలుడు అబ్దుల్ వహీద్ మృతదేహాం లభ్యమైంది.

దీంతో హిజ్రా ఇంటిని ధ్వంసం చేశారు స్థానికులు.తమ కొడుకును హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

Advertisement
ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు