ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు..!

ఫ్లిప్ కార్ట్ లో అక్టోబర్ మొదటి వారంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ఉండనున్నాయి.

అయితే ఉన్న ఆఫర్ల కంటే మరింత ఆఫర్లు పొందాలంటే కొన్ని బ్యాంక్ ఆఫర్లు మరియు అదనపు ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

ఏ స్మార్ట్ ఫోన్ లపై ఆఫర్లు ఉన్నాయో చూద్దాం.రియల్ మీ 10ప్రో 5G:( Realme 10Pro 5G ) ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.18999గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.15999 కే పొందవచ్చు.ఒప్పో రెనో 10ప్రో 5G:( Oppo Reno 10Pro 5G ) ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.39999 గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.35999 కే పొందవచ్చు.

Redmi నోట్ 12:( Redmi Note 12 ) ఈ ఫోన్ అసలు ధర రూ.17999గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.10799 కే పొందవచ్చు.వివో V29e:( Vivo V29e ) ఈ ఫోన్ అసలు ధర రూ.26999గా ఉంది.ఆఫర్లో భాగంగా రూ.24999 కే పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ F13: ( Samsung Galaxy F13 )భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.11999 గా ఉంది.అయితే ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా రూ.9199 కే పొందవచ్చు.నథింగ్ ఫోన్ 1:( Nothing phone 1 ) ఈ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో రూ.32999 ధరతో లాంచ్ అయ్యింది.అయితే ఆఫర్లో భాగంగా రూ.23999 కే కొనుగోలు చేయవచ్చు.

Advertisement

గూగుల్ ఫ్లాగ్ షిప్ పిక్సెల్ 7: భారత మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ రూ.59999ల ధరతో విడుదల అయ్యింది.అయితే ఆఫర్లో భాగంగా రూ.36499కే కొనుగోలు చేయవచ్చు.Infinix smart 7: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.7299 గా ఉంది.అయితే ఆఫర్లో భాగంగా రూ.5939 కే పొందవచ్చు.

టాలీవుడ్ టాప్ స్టార్స్ ఫస్ట్ క్రష్ ఎవరిపైనో తెలుసా?
Advertisement

తాజా వార్తలు