వామ్మో అతను పామును ఎలా పట్టుకున్నాడో చూశారా?

ఇటీవల కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ పాములను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది.

మొన్నటికి మొన్న ఓ విష పాము ఏకంగా 32 పాములకు జన్మనిచ్చింది.నిన్నటికి నిన్న ఓ గడ్డి వాము కింద గుట్టలు గుట్టలు పాములు కనిపించాయి.

ఇప్పుడు ఓ వ్యక్తి పామును పట్టుకున్న విధానం చూస్తే బెదిరిపోతారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే.

ఉత్తరాఖండ్‌లోని ఓ భారీ పాము ఇంటి టేబుల్ కింద దాక్కుంది.అది తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకొని పామును బంధించారు.

Advertisement

అయితే అలా బంధించే దాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఆకాష్ కుమార్ వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేసాడు.ఇంకా ఆ వీడియోను చుసిన నెటిజన్లు అంత బెదిరిపోయారు అంటే నమ్మండి.

అందులో ఏముందంటే? సాధారణంగానే పామును బంధించడానికి అటవీశాఖ సిబ్బంది ఒకరు టేబుల్ కిందికి వెళ్లారు.ఆ పామును పట్టుకొనే సమయంలో ఆ పాము అతడి మీద చుట్టూ చుట్టుకుంటుంది.

ఆ వీడియోలో ఇది చూస్తే చాలా భయం వేస్తుంది.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

విషపూరితమైన పాముకు భయపడకుండా ఎంత దైర్యంగా ఉన్నాడు అంటూ నెటిజన్లు అంత కామెంట్లు చేస్తున్నారు.మీరు ఓసారి ఈ వీడియో చూసేయండి.

విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ...క్లారిటీ ఇచ్చిన టీమ్!

Advertisement

తాజా వార్తలు