ముక్కు నుంచి రక్తం కారుతుందా ? అయితే, ఇలా చేయండి!  

How To Stop A Nosebleed Fast-

ముక్కు నుండి రక్తం కారే సమస్యను ఎపిస్టాక్సిస్ అని అంటారు. ముక్కు లోపఉండే పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. అవి పొడిగా మారినప్పుడు ముక్కు నుండరక్తం రావటం జరుగుతుంది..

ముక్కు నుంచి రక్తం కారుతుందా ? అయితే, ఇలా చేయండి!-

ఆ సమయంలో ముక్కు దురద వచ్చి వేలు పెట్టటం వలనాసికా పొరలకు గాయం అయ్యి రక్తం వస్తుంది. చాలా మంది ముక్కు నుండి రక్తరాగానే చాలా భయపడిపోతూ ఉంటారు. కానీ మనకు ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండపదార్ధాలతో ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

ఉల్లిపాయఉల్లిపాయతో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన రక్త కేశ నాళికలను దృడంగఉంచుతుంది. అలాగే ఉల్లిపాయలో రక్తాన్ని గడ్డకట్టించే లక్షణం ఉందిఅందువల్ల ముక్కు నుండి రక్తం వచ్చినప్పుడు ఉల్లిపాయను ముక్కగా కోసకొంచెం సేపు వాసన చూడాలి. దాంతో ముక్కు నుండి రక్తం కారటం ఆగిపోతుంది.

కొత్తిమీరకొత్తిమీరతో నొప్పిని తగ్గించే లక్షణాలు ఉన్నాయి. అలాగే కొత్తిమీరలఎలర్జీని నివారించే సహజ సిద్ధమైన గుణాలు కూడా ఉన్నాయి. ముక్కు నుండరక్తం కారుతున్నప్పుడు రెండు లేదా మూడు చుక్కల కొత్తిమీర రసాన్నముక్కులో వేస్తె రక్తం కారటం ఆగుతుంది.

అలాగే ఎలర్జీ వల్ల ముక్కు పొరలపగిలే సమస్య కూడా తగ్గిపోతుంది. తులసిఒత్తిడికి గురయ్యే నరాలకు మంచి ఉపశమనం కలిగించే ప్రకృతిసిద్ధమైన ఔషధతులసి. ముక్కు నుండి రక్తం కారుతున్నప్పుడు రెండు చుక్కల తులసి రసాన్నముక్కులో వేయాలి.

లేదంటే రెండు ఆకులను నమలవచ్చు. తినే ఆహారంలో విటమిన్ సి ఉండేలా చూసుకుంటే ముక్కు రంద్రాలు పొడిగమారకుండా తడిగా ఉంటాయి.