గుడ్డు, కాఫీ పొడితో ఇలా చేస్తే టైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది!

మీ చర్మం ( Skin ) సాగినట్లు అనిపిస్తుందా.? అక్కడక్కడ ముడతలు కూడా కనిపిస్తున్నాయా.

? యవ్వనం మొత్తం ఆవిరైపోయినట్లు ఉంటుందా.? అయితే అస్సలు వ‌ర్రీ అవ్వ‌కండి.ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మళ్లీ మీరు యంగ్ గా మెరిసిపోవ‌చ్చు.

టైట్ అండ్ గ్లోయింగ్ స్కిన్ ను మీ సొంతం చేసుకోవ‌చ్చు.మరి ఇంతకీ ఆ హోమ్ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ఈ రెమెడీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గుడ్డు( Egg ) మరియు కాఫీ పౌడర్.

( Coffee Powder ) ఇవి దాదాపు అంద‌రి ఇంట్లో ఉండేవే.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్ వేసుకోవాలి.

అలాగే ఒక ఎగ్ వైట్ ను వేసుకుని రెండు కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, హాఫ్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

How To Get Tight Glowing Skin With Egg And Coffee Powder Details Glowing Skin,
Advertisement
How To Get Tight Glowing Skin With Egg And Coffee Powder Details! Glowing Skin,

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మ‌రియు మెడకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చ‌ర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.రోజుకి ఒకసారి ఈ రెమెడీని కనుక పాటిస్తే సాగిన చర్మం టైట్ గా మారుతుంది.

ముడతలు ఉంటే క్రమంగా మాయం అవుతాయి.చర్మం యవ్వనంగా మారుతుంది.

How To Get Tight Glowing Skin With Egg And Coffee Powder Details Glowing Skin,

అలాగే స్కిన్ వైట్ గా, గ్లోయింగ్ గా మెరుస్తుంది.చర్మంపై మచ్చలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.స్కిన్ పిగ్మెంటేషన్ తో( Skin Pigmentation ) బాధపడుతున్న వారికి కూడా ఈ సింపుల్ హోమ్ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

కాబట్టి అందమైన మెరిసే చర్మాన్ని కోరుకునేవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు