సూర్య కిరణాల కారణంగా వచ్చే మచ్చలను తగ్గించుకోవటానికి టిప్స్

సూర్యుని నుండి వెలుబడే అతినీలలోహిత కిరణాల కారణంగా ముఖంపై మరియు శరీరంపై మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ మచ్చలు వచ్చినప్పుడు  కంగారు పడవలసిన అవసరం లేదు.

 Home Remedies To Reduce Sun Spots Details, Sun Spots, Reduce Sun Spots, Ultra Vi-TeluguStop.com

అలాగే ఖరీదైన కాస్మొటిక్స్ కొనవలసిన అవసరం లేదు.మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అలోవెరాలో ఉన్న అద్భుతమైన లక్షణాలు చర్మాన్ని కాంతి వంతంగా మార్చటమే కాకుండా ముఖంపై ఏర్పడిన మచ్చలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

అలోవెరా జెల్ ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఆపిల్ సిడర్ వెనిగర్ లో ఆల్ఫా హైడ్రోక్సీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండుట వలన మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది.

ఒక కాటన్ బాల్ సాయంతో ఆపిల్ సిడర్ వెనిగర్ ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి.ఇలా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండుట వలన సూర్యుని కారణంగా వచ్చే మచ్చలు తొలగి పోతాయి.గ్రీన్ టీలో కాటన్ బాల్ ని ముంచి మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా వారంలో మూడు నుంచి నాలుగు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

Home Remedies To Reduce Sun Spots Details, Sun Spots, Reduce Sun Spots, Ultra Violet Rays, Protect Skin, Telugu Health Tips, Aloe Vera Gel, Anti Oxidants, Green Tea - Telugu Aloe Vera Gel, Green Tea, Protect Skin, Sun Spots, Telugu Tips

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube