ఏపీలో పరీక్షల విషయంలో హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్..!!

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉన్న సంగతి తెలిసిందే.

ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం పదవ తరగతి ఇంటర్ పరీక్షల విషయంలో వెనకడుగు వేయకుండా పరీక్షలు నిర్వహిస్తామని తెలపటంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని ఏపీ ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు విమర్శలు వర్షం కురిపిస్తున్నారు.అయితే తాజాగా ఏపీలో పరీక్షల విషయంలో హైకోర్టు సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

పదవ తరగతి ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని.హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఇటీవల విచారణ జరగగా.

వైరస్ వ్యాప్తి వల్ల విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని పరీక్షల నిర్వహణపై.ప్రభుత్వం ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందని న్యాయస్థానం సూచించింది.

Advertisement

విద్యార్థుల వాళ్లకు చెందిన విషయం కాబట్టి .దేశంలో దాదాపు 10 రాష్ట్రాలలో పరీక్షలను క్యాన్సిల్ చేయగా మరో పది రాష్ట్రాలు వాయిదా వేయడం జరిగిందని ప్రభుత్వానికి పూర్తి చేసింది.ఇలాంటి క్లిష్టసమయంలో పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని పరీక్షించి మే మూడో తారీకు లోపు  కౌంటర్ దాఖలు చేయాలని విచారణ మే మూడవ తారీకు కు వాయిదా వేయడం జరిగింది.

తప్పుడు ప్రచారం చేస్తున్న నాగబాబుకు ఈసీ షాక్.. మెట్టుతో కొట్టినట్టు బుద్ధి చెప్పిందిగా!
Advertisement

తాజా వార్తలు