Superstar Rajinikanth : పేదల కోసం 12 ఎకరాలలో ఆస్పత్రిని నిర్మిస్తున్న హీరో రజినీకాంత్.. ట్విస్ట్ ఏంటంటే?

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) కు మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సినిమా హిట్టైనా, ఫ్లాపైనా ఆయనను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తగ్గదని చెప్పవచ్చు.

అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ పేదల కోసం 12 ఎకరాలలో ఆస్పత్రి( Hospital in 12 Acres )ని నిర్మిస్తున్నారని ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.వైరల్ అవుతున్న ఈ వార్త ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

పేదలకు నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలనే మంచి ఉద్దేశంతో రజనీకాంత్ ఈ ఆస్పత్రిని నిర్మించాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.ఈ విధంగా చేయడం ద్వారా ప్రజలకు మేలు చేయాలని ఆయన ఫీలవుతున్నట్టు భోగట్టా.

కొన్నిరోజుల క్రితం రజనీకాంత్ తిరుప్పోరూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం( Tiruporur Registrar Office )లో 12 ఎకరాల భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ ఆస్పత్రిలో పేదవాళ్లకు ఫ్రీగా( Free Treatment for Poor ), డబ్బున్న వాళ్లు మాత్రం డబ్బులు ఖర్చు చేసి వైద్యం చేయించుకునేలా రూల్స్ ఉంటాయని తెలుస్తోంది.కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఇందుకు సంబంధించిన వార్తలు జోరుగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

అయితే రజనీకాంత్ నుంచి స్పందన వస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ ఉంటుంది.

రజనీకాంత్ వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి.రజనీకాంత్ తన స్నేహితునికి ఈ ఆస్పత్రికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారని భోగట్టా.రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ కాంబో( Rajinikanth Lokesh Kanagaraj )లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా గురించి క్లారిటీ రావాల్సి ఉంది.

రజనీకాంత్ సినిమాలకు 200 నుంచి 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని సమాచారం అందుతోంది.రజనీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.రజనీకాంత్ పారితోషికం( Rajinikanth Remuneration ) 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని సమాచారం అందుతోంది.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు