మరో మూడు గంటలపాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షం

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మరో మూడు గంటల పాటు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.

అత్యవసర పరిస్థితుల్లో తప్ప వీలైనంతవరకు ఎవరూ కూడా బయటికి రావద్దని సూచించింది.

బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తోంది.. : జగ్గారెడ్డి

తాజా వార్తలు