ఉచిత పథకాలను అడ్డుకోవాలన్న పిటిషన్ పై సుప్రీంలో విచారణ

ఉచిత పథకాలను, డబ్బు పంపిణీ అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రం, ఈసీతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలోనే నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.అయితే ఉచితాల వలనే పలు రాష్ట్రాలు అప్పుల్లో మునిగిపోతున్నాయని అందుకు బీజేపీ వ్యతిరేకమని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఉచిత పథకాల హామీలను ఇవ్వకుండా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఆపరేషన్ బ్లూ స్టార్‌ ... నిజాలు తేల్చండి , బ్రిటీష్ ప్రభుత్వానికి భారత సంతతి ఎంపీ విజ్ఞప్తి
Advertisement

తాజా వార్తలు