మాజీమంత్రి నారాయణ బెయిల్ పిటిషన్‎పై హైకోర్టులో విచారణ

మాజీమంత్రి నారాయణ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

తన బెయిల్ రద్దు చేయాలని చిత్తూరు కోర్టు ఇచ్చిన తీర్పును నారాయణ హైకోర్టులో సవాల్ చేశారను.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినింది.సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నారాయణపై కేసు ఎలా నమోదు చేస్తారని లాయర్ ప్రశ్నించారు.

ఈ క్రమంలో ప్రభుత్వ వాదనలు వినేందుకు హైకోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు