అనాటి నిజాం సర్కర్‌ను ఎదురించి వీరోచిత పోరాటలు చేసిన బైరాన్‌పల్లి త్యాగమూర్తులను గుర్తించి వారికి సత్కారించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు.వారు చేసిన త్యాగల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.హైదరాబాద్ రాజ్‌భవన్‌లో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా విశ్వవిద్యాలయ విద్యార్థులకు హైదరాబాద్ విమోచన దినోత్సవం..పోరాటలు, త్యాగాలు అనే అంశంపై పోటీలను నిర్వహించారు.ఆన్‌లైన్, ఆప్‌లైన్ ద్వారా విద్యార్థులను ఎంపీక చేశారు.తెలుగు, అంగ్లం భాషల్లో ఈ పోటీలను నిర్వహించారు.ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థుకు అనాటి పోరాటయోధుల వీరగథాలను వివరించారు.అంగ్లేయుల పాలన, నిజాం పాలన నుంచి విముక్తి కోసం ఎంతో మంది మహానీయులు ఎన్నో పోరాటలు, త్యాగలు చేశారని గవర్నర్ పేర్కొన్నారు.
విద్యార్థులను ప్రోత్సహించి, వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.ఇందులో విజయం సాధించడకంటే పోటీల్లో పాల్గొనడమే ముఖ్యమని పేర్కొన్నారు….