Bhadrachalam : భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో పాలకమండలి సమీక్షా సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం( Bhadrachalam ITDA Office )లో పాలకమండలి సమీక్షా సమావేశం కొనసాగుతోంది.

ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Minister Tummala Nageswara Rao ) మాట్లాడుతూ గురుకులాలు, ఆశ్రమ పాఠశాల భవనాలను పరిశీలించాలని తెలిపారు.శిథిలావస్థకు చేరిన భవనాలను వెంటనే కూల్చివేయాలని చెప్పారు.

శిథిలమైన భవనాల్లో విద్యార్థులను కూర్చోపెట్టొద్దని సూచించారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహిస్తున్న మొదటి సమావేశం ఇదేనన్న సంగతి తెలిసిందే.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు