ఓజీ మూవీ లో ఆ బాలీవుడ్ నటుడు క్యారెక్టర్ వింటే గూజ్ బమ్స్ పక్క...

పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) లాంటి స్టార్ హీరో ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.

ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ఉండడం వల్ల ఆయన క్యాంపెనింగ్ చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు.

ఇక ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో బిజీ కాబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే ఆయన వరుసగా చాలా సినిమాలు కమిట్ అయి ఉన్నాడు.

కాబట్టి ఆ సినిమాలన్నింటిని ఫినిష్ చేసే పనిలో పడుతాడని తెలుస్తుంది.అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సినిమాలను చాలా అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకులు చాలా వరకు కృషి చేస్తున్నారు.

ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు కీలకమైన పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ నటుడు అయిన బాబీ డియోల్( Bobby Deol ) ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.ఈ క్యారెక్టర్ హీరో పక్కన ఉంటూనే హీరోకి అన్ని విషయాల్లో హెల్ప్ చేసే క్యారెక్టర్ గా ఉండబోతున్నట్టు గా తెలుస్తుంది.అంటే హీరో తనని కాకుండా ఇంకెవరినైనా నమ్ముతాడు అంటే అది అతన్ని మాత్రమే అని ఆ క్యారెక్టర్ లో తనని చాలా బాగా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

Advertisement

ఇక అదే విధంగా ఈ సినిమా డైరెక్టర్ అయిన సుజీత్( Sujeeth ) ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక అదే విధంగా ప్రతి ఒక్క అభిమాని కూడా మంచి అంచనాలను పెట్టుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఎదురు చూస్తున్నారు.ఇక దానికి అనుకూలంగానే ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉండే విధంగా డిజైన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ భారీ సక్సెస్ కొడతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఈ సినిమా కోసం భారీ అంచనాలను పెట్టుకొని చూస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు